మీ ఎముకలు బలంగా, ఐరన్ లా అవ్వాలంటే ఇది తాగాల్సిందే…

970

your-bones-will-strengthen-like-iron-if-you-drink-this-only

మానవుని శరీరంలో ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయని విషయం మనకు తెలిసిందే. అంతే కాదు ప్రతి మూమెంట్ కు వీటి అవసరం ఎంతగానో వుంది.ఇకపొతే చాలా మందికి ఇవి అల్పంగా,బలహీనంగా వుంటాయి.కొన్ని సార్లైతే చిన్న చిన్న ప్రమాదాలకే విరిగిపోతుంటాయి. దీనికి ఇది కారణం అని చెప్పలేము కాని క్యాల్షియం లేకపోవడం మాత్రం ప్రధాన కారణం.అందుకే ఇలాంటి వారి కోసం ఇక్కడ ఒక నేచురల్ డ్రింక్ గురించి చెప్పడం జరిగింది. మరి ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడాలో ఒక సారి చూద్దాం.

కావల్సినవి :

తేనే 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, గుమ్మడి విత్తనాలు 1 టేబుల్ స్పూన్..

తయారు చెసే విధానం :

పైన చెప్పిన పదార్దాలన్నింటిని సరైన మోతాదులో తీసుకోని పేస్ట్ లా చేసుకోని ,వేడి పాలలలో ఈ పేస్ట్ ను వేసుకోని ప్రతి రోజు ఉదయం టిపిన్ తర్వాత తాగేయడమే. దీని వల్ల ఎముకలు బలంగా అవుతాయి. ఈ మూడింటిలో క్యాల్షియం ను అధికంగా వుండటమే కాకుండా ఇవి ఎముకలలో కలిగే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో గొప్పగా ఉపయోగపడతాయి.

Comments

comments

SHARE

NO COMMENTS