రోమ్ము క్యాన్సర్ ను పొగ్గోటే బెస్ట్ రెడిమి…

235

we-can-decrease-in-breast-cancer-best-redimis

రోమ్ము క్యాన్సర్, ఇది ఆడవారిలో ఎక్కువ కనిపించే వ్యాధి.దీనిని తగ్గించుకోవాలంటే నెలసరి నిలిచిన మహిళలు టమోటాలు ఎక్కువగా తీసుకోవాలని తాజా పరిశోధనలలో తేలింది. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో టమోటాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రుజువయ్యింది. నెలసరి నిలవడంతో మహిళల్లో శరీర బరువుతో పాటు యద ఎత్తుల నిష్పత్తి పెరుగుతుంది. తద్వారా వారికి రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.

రిసెంట్ గా రట్గర్స్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో తేలిందేమిటంటే ఇలాంటి వారు టమోటాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా కొవ్వు, చక్కెర జీవక్రియలను నియంత్రించడంలో పాలుపంచుకునే అడిపోనెక్టిన్ హార్మోన్ స్థాయిలు పది శాతం పెరిగినట్లు వెల్లడైంది. ఇలా నెలసరి లేక బాధపడే వారు అత్యవసర పోషకాలు, విటమిన్లు, ఖనిజాలుంటాయని, ఇంకా ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభించే కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా బోలెడు లాభాలున్నాయని వీరి పరిశోధనలలో తేలింది.

ఇంకా హెల్త్ టిప్స్ కోసం మా FaceBook పేజీ ని లైక్ చేయండి......

Loading...

Search in Google : Mom health tips in telugu,Momhealthtips in telugu

Disclaimer+
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి momhealthtips.com ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు.

Comments

comments

SHARE

NO COMMENTS