చేతులు మృదువుగా మారాలంటే ఫాలోవ్వాల్సిన ద బెస్ట్ టిప్స్..

187

hands-are-smooth-to-the-fallow-the-best-tips

చాలా మంది ఆడవారు వంట పని చేస్తున్నప్పుడు చేతులు గట్టిగా అయిపోతున్నాయని తెగా ఫీల్ అవుతారు. ఇలా జరగడానికి చాలా కారణాలు వుంటాయి. ఇవ్వన్ని పక్కన పెడితే మీ చేతులు మృదువుగా మారాలంటే కొన్ని టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అవేంటో ఒక సారి చూద్దాం.

1. కమలా రసంలో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమాన్ని చేతికి రాస్తే మృదువుగా తయారవుతుంది.
2. ఉడకపెట్టిన దుంపల్ గుజ్జు రాసుకుంటే చేతులు మృదువుగా తయారవుతాయి.
3.పసుపు,వెల్లుల్లి కలిపి మిక్స్ చేసుకోని అరి చేతులు, అరికాళ్ళకు రాస్తే చల్లబడటం తగ్గుతుంది.
4. కొబ్బరి, ఆలీవ్, సన్ ప్లవర్, బాదం నూనెలను కలుపుకోని ఒక మిశ్రమంలా చేసుకోని రోజు చేతులకు మర్ధనా చేయటం వల్ల మంచి ఫలితాలతో పాటు చేతులు మృదువుగా మారటం తో పాటు కోమలంగా మారుతాయి.

ఇంకా హెల్త్ టిప్స్ కోసం మా FaceBook పేజీ ని లైక్ చేయండి......

Loading...

Search in Google : Mom health tips in telugu,Momhealthtips in telugu

Disclaimer+
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి momhealthtips.com ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు.

Comments

comments

SHARE

NO COMMENTS