కళ్ళ కింద వలయాలు పోవాలంటే ఫాలో బెస్ట్ అవ్వాల్సిన టిప్స్…

523

fallow-this-best-tips-in-blac-spots-inthe-eye

సాధారణంగా యువత ఎదుర్కోనే సమస్య కళ్ళ కింద వలయాలు రావటం. చాలా మంది యువత వీటిని పొగోట్టుకోవడానికి మందులు వాడతారు. రకరకాల ఆయుర్వేదాల వాడతారు. అయిన కళ్ళ కింద వలయాలు పోవు. అలాంటి వారి కోసం మా దగ్గర కొన్ని చిట్కాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. ఉదయం రెందు బాదం పప్పులను కొంచెం పాలలో నానపెట్టి పేస్ట్ గా చేసి కళ్ళు చుట్టూ రాసుకుంటే కింద వలయాలు పోతాయి.
2. సన్ క్రీన్ లోషన్స్ రాత్రి పడుకునే ముందు రాసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు వుంటాయట.
3. పని చేసినప్పుడు అలాగే డెస్క్ టాప్ వైపు అలాగే తీక్షణంగా చూడకండి. దీని వల్ల కంటి కింద వలయాలు ఏర్పడతాయి.
4.వీలైనంత వరకు వైద్య నిపుణులను సంప్రదించడం చాలా మంచిది.
5.టీ బ్యాగులను వేడీ నీటిలో వుంచి కొంచెం సేపు నాన్చి ఆ తర్వాత కళ్ళ కింద పెట్టుకుంటే వలయాలు తగ్గుతాయి.

ఇంకా హెల్త్ టిప్స్ కోసం మా FaceBook పేజీ ని లైక్ చేయండి......

Loading...

Search in Google : Mom health tips in telugu,Momhealthtips in telugu

Disclaimer+
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి momhealthtips.com ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు.

Comments

comments

SHARE

NO COMMENTS